Jump to content

ఉరువు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
నామ:

నామా/క్రియ

వ్యుత్పత్తి

ఉభయం/దేశ్యము

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
నానార్థాలు
  • పరిహరించు
  • విరివియైనది.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. పరిహరించు. .........."సీ. నారూపుఁ జూచిన శౌరియు నహితల్పమురివి పల్లవశయ్యఁ బొరలుననిన." లక్ష్మీ. ౨, ఆ.
  2. "చ. లతాంగులార యే, నురువుదు నీక్షణంబ యుసుఱోర్వఁ జుఁడీయను నింతిబోటులన్‌." హరి. ఉ. ౩, ఆ.

వై. వి.

   రూపము.
   "ద్వి. అరిగినఁబిమ్మట నయ్యబ్ధికన్య, యురువేది తేజంబు నుబ్బును దక్కి." విష్ణు. పూ. ౨, ఆ.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ఉరువు&oldid=911215" నుండి వెలికితీశారు