ఉలవలు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- ఉలవలు నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
- ఇది నిత్య బహు వచనము
- ఈ పదం ఎక్కువగా బహువచన రూపంలో ఉంటుంది. దీనికి ఏకవచనం ఉలవ.
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]- ఉలవలు అంటే పప్పు దాన్యం. ముఖ్యముగా వీటిని గుఱ్ఱాలకు ఆహారంగా పెడతారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- ఉలవ చారు
- ఉలవ గుగ్గిళ్ళు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- "సీ. ఒప్పు గుళుత్థాఖ్య యులవ యం చనగను...." ఆం. భా. ద్వి. ౨౩౬.
అనువాదాలు
[<small>మార్చు</small>]వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ధాన్యవిశేషము, కుళుత్థములు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"సీ. చక్కగా నఱకిన జాడుచొప్పలు నులవల పిష్టములు బలీవర్దములకు." వరాహ. ౪,ఆ. ౧౩౬.
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]బయటి లింకులు
[<small>మార్చు</small>]- తమిళము;(కొళ్ళు)