ఉష్ణమాపకము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం
- విశేషణం.
- వ్యుత్పత్తి
ఉష్ణ = heat, temperature, మాపకం = meter, measuring device
- బహువచనం లేక ఏక వచనం
ఉష్ణమాపకాలు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఉష్ణమును కొలిచే సాధనము. అచ్చంగా తెలుగులో చెప్పాలంటే, వేడిని కొలిచే పనిముట్టు. కాబట్టి దీన్ని, 'వేడికొల' అని అచ్చ తెలుగులో అని అనవచ్చు. కొల=కొలుచునది
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
వేడికొల
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు