ఉసి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామ/దే.వి.
వ్యుత్పత్తి

దేస్యము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • కవియుట,పొడి
  1. కుక్కలకు చేయు ప్రేరణము. ఉసిగొల్పు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. వాడు నామీదికి కుక్కను ఉసిగొల్పినాడు.
  2. ఉత్సాహము, సహాయము. [నెల్లూరు,పొదిలి] - మాపిల్ల వాడుంటే నాకు ఉసిగా ఉండును.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఉసి&oldid=911689" నుండి వెలికితీశారు