ఊక
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం
- ఏకవచనం లోను బహువచనంలోను దీని రూపం ఒకటే.
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]వరి ధాన్యాన్ని మిల్లులో ఆడించి బియ్యాన్ని తయారుచెయ్యునప్పుడు (ఆహారంగా వాడుకోవడానికి తయారు చేసే తరుణంలో)వచ్చే వ్యర్ధమే పొట్టు.దీనిని ఇంధనంగా బాయిలరులలో వినియోగిస్తారు.అలాగే ఇటుక బట్టిల కాల్పుకు వాడెదరు.వరి ధాన్యపు పొట్టును మాత్రమే ఊక అందురు.మిగతా ధాన్యాల వ్యర్ద్యాన్ని పొట్టు అంటారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- పొట్టు.
- సంబంధిత పదాలు
- మినపపొట్టు.
- పెసరపొట్టు.
- కందిపొట్టు.
- చనగపొట్టు.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఊకదంపుడు మాటలు
అనువాదాలు
[<small>మార్చు</small>]వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అతని ఉపన్యాసం అంతా ఊక దంచుడే