ఊగిపోవు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]తీవ్రమైన ఆవేశం లేదా కోపంతో ప్రతిస్పందించు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]...దూరదర్శన్ లో స్వాతంత్ర్య దినోత్సవం నాడు తన ప్రసంగానికి తెలుగుభాష తెలీని స్టేషన్ డైరెక్టర్ అడ్డు చెప్పాడంటూ మరింత కోపంగా శ్రీ రామారావు ఊగిపోయారు.