ఊడలమర్రి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనము
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఇది కొన్ని శతాబ్దాల తరబడి మనగలిగే వృక్షరాజము. ఇది కాండమునుండి ఊడలను క్రిందికి భూమిలోనికి పాతి పరివర్థనము చెంది అతి విశాలముగా విస్తరిస్తుంది. దీని ఆకులు విస్తర్లకు వాడుతారు. ఎకరాల కొలది విస్తరించిన మర్రి మానులకు నిలువెత్తు ఉధాహరణ .... తెమ్మమ్మమర్రిమారు, కదిరి. అనంతపురం జిల్లా, మహబూబనగర్ దగ్గిరి ఊడలమర్రిమాను.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు