ఊడిత
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
దే.వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]సాలెవాడు పడుగు చేయునపుడది పడిపోకుండుటకై క్రింద నూఁతగా నిలువున నిలిపెడు / కఱ్ఱలజంట, కత్తెరకాలు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"సీ. పరిపరి యచ్చులు చరికుండ యూడిత చీడుదబ్బలు దండె నాడెక్రోవి." హంస. ౨,ఆ. ౧౧.