ఊడిపడు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
అ.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- అకస్మాత్తుగా దిగివచ్చు, ఉట్టిపడు.
"వాఁడు ఆకాశంమీది నుండి ఊడి పడ్డట్లు మాట్లాడుతున్నాఁడు." (వ్యవ) .......శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి)
- గర్భ విచ్ఛిత్తియై పుట్టి క్రిందఁబడు.
- పుట్టు. "ఒక పోతుపిల్ల యూడిపడఁగ." [భోజ-4-181]
- క్రిందపడు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"దుర్భరపక్షపాతహతిఁ దోయధి పాయలుగాఁగవచ్చు నీ, యార్భట మెల్లెడల్విని భయంబున నందు భుజంగమాంగనాగర్భము లెల్లి నూడిపడఁగా." [సిం.ద్వా.-5-190]