ఊదరగొట్టు

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. అదే పనిగా వాగు, రెచ్చగొట్టు, విసిగించు.
  2. అరటిగెలలను ఒకగదిలో పేర్చి వానిమీద వట్టి (ఎండు) గడ్డికప్పి, ఆ పైన బందపూసి, ఉదయాస్తమయములందు ఒక్కొక్కగంట సేపు వట్టిగడ్డికి నిప్పంటించి మంటరాకుండ పొగవచ్చునట్లుచేసి, ఆ పొగను ఊది ఆ అరటిగెలలోకి జోరుగా పోవునట్లు చేయునది. ఇట్లు చేసినచో రెండు రోజులలో ఆ పచ్చి అరటిగెలలన్నీ (మక్కును) ముగ్గును. [గోదావరి]
  3. గాలికొట్టు. [చిత్తూరు]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]