ఊదా

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామ:
వ్యుత్పత్తి

హింది పదము నుండి వచ్చిచేరినది.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఒకరకమైన రంగు(సప్త వర్ణములలో ఒకటి)

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
  • 1. వంగపండు రంగు.
  • 2. నీలివన్నె, నీలము.
  • 3. నేరెడువన్నె.
  • 4. అసూయ వల్ల కలుగు బాధ.
   "నేను పాసైనానని వాఁడు ఊదాపట్ట లేకున్నాఁడు." (నె, పొ)
   [ఎఱుపు-నలుపు కలిసిన రంగు అని సూ.ఆం.ని.]
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • "నేను పాసైనానని వాఁడు ఊదాపట్ట లేకున్నాఁడు." (నె, పొ)

[ఎఱుపు-నలుపు కలిసిన రంగు అని సూ.ఆం.ని.]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఊదా&oldid=952051" నుండి వెలికితీశారు