ఊపిరితిత్తులు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- ఊపిరితిత్తులు నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఊపిరితిత్తులు శ్వాసవ్యవస్థకు మూలాధారాలు. ప్రాణవాయువు ను బయటి వాతావరణంనుండి గ్రహించి బొగ్గుపులుసు వాయువును మనశరీరంనుండి బయటకు పంపించడం వీని ముఖ్యమైన పని. ఛాతీలో ఇవి గుండెకు ఇరువైపులా ప్రక్కటెముకలతో రక్షించబడి ఉంటాయి.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు