ఊబి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
వి./దే. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- చాలలోతుగావున్న మెత్తటి బందనేల. ఇందులో దిగబడిపోయినచో లాగుకొని బయటబడుట కష్టము, ఇది ప్రాణాంతకమైన తడినేల, ఉమ్మలి, ఉబ్బలి (Quicksands). [గోదావరి](మూలాలు)మాండలిక పదకోశము (ఆం.ప్ర. సాహిత్య అకాడమీ)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
ఉబ్బలి, కాలుపెడితే దిగిపోయే చిత్తడినేల [కోస్తా; కళింగాంధ్రం] దిబ్బలి
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]వాడిని నమ్ముకుని ఊబిలో దిగాను.