Jump to content

ఊరికె

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

క్రియా విశేషణం

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. ఏ పని లేకుండా; ఊరక. =పనేంలేదు. ఊరికెనే వచ్చినాను.
  2. ఉచితముగా/
  3. మాటిమాటికి.
నానార్థాలు
సంబంధిత పదాలు

ఊరుకో / ఊరికె అన్నానులే /

  1. ఒక సామెతలొ పదప్రయోగము: ఊరికె ఇస్తే మావాడు ఇంకొకడున్నాడట/
  2. ఊరక రారు మహానుబావులు..... ఇది ఒక సామెత
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. ఊరికెవచ్చు ="చ. ...ఒప్పుత, ప్పరయురసజ్ఞు లూహదెలియంగల లేఖ కపాఠకోత్తముల్, దొరికినగాక యూరకకృతుల్ రచియించుమటన్న శక్యమే." (అల్లసాని పెద్దన్న)
  2. మాటిమాటికి. =ఆయనకు ఊరికె జ్వరం వస్తుంటుంది. = ఊరికె నన్ను డబ్బు అడుగుతుంటాడు.
  3. ఏ పని లేకుండా; ఊరక. = పనేంలేదు. ఊరికెనే వచ్చినాను.
  4. లవకుశ సినిమాలో ఒక పాటలో పద ప్రయోగము: ఊరికె కన్నీరు నింప కారణ మేమమ్మా.......?

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ఊరికె&oldid=905166" నుండి వెలికితీశారు