ఊళ

విక్షనరీ నుండి

ఊళ

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామ:/దే. వి.
వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఊళ అంటే నక్కలు చేసే శబ్ధము./ నక్కకూత/ రూ-ఊల./ఆర్తధ్వని/మొఱ

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. గుంతనక్క ఊళవేసింది.
  2. "గీ. ...ఊళ యన జంబుకధ్వని..." ఆం. భా. ప్ర. ౧౨౨.
  • ఊళలు వెట్టంగా డా, కాలన్ వడిఁ దున్నటయు భుగాలున నోరం, బాలువెడల నాసరమయు, జాలిగుడిచి మంచు కొండ చక్కికిఁ బోవన్‌

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఊళ&oldid=905606" నుండి వెలికితీశారు