ఊసు

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
  • దేశ్యము
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. ఉబుసు యొక్క రూపాంతరము,పనిలేనికాలము,వృత్తాంతము
  2. బలహీనమైన. [అనంతపురం]= సన్నని అని అర్థము. సన్నగా వున్నవాడిని ఊసోడు అని అంటుంటారు
  3. కాలయాపనము.
నేత్రమలము/ పుసివిశేష్యము/ కళ్ళ కలక
వృత్తాంతము....ఉదా. నా ఊసు నీ కెందుకు?. ... రూ. ఉబుసు.
బలహీనమైన. [అనంతపురం]
పశువుల చర్మములను చెడిపోకుండా తయారు చేయుట, ఊను. [నెల్లూరు] ... మాండలిక పదకోశము (ఆం.ప్ర.సా.అ.) 1970
ఊనగొట్టు, ఉదా... తోలు బాగుచేయుటకు నీటిలోనికి వ్రేలాడగట్టు.
దే.వి..... కాలయాపనము... రూ. ఉబుసు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. ముచ్చట
  2. కబుర్లు
  3. పిచ్చాపాటి
సంబంధిత పదాలు
ఊసులాడు = to chit-chat.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. ముద్దబంతిపువ్వులో మూగకళ్లవూసులో - సినిమా పాట లో పద ప్రయోగము..
  2. "క. జనపతికినింక నేనే, మనిచెప్పిన నేమియగునునది గడచనె నై, నను నూసుపోక వెండియు, ననియెద నొకమాట రఘువరానుజ నీతోన్‌." నిర్వ. ౯, ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఊసు&oldid=905954" నుండి వెలికితీశారు