ఋజుమార్గేణ సిధ్యతోఽర్థస్య వక్రేణ సాధనాయోగః

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

తిన్నని మార్గమున సిద్ధించుచుండఁగా నొకపని క్లిష్టమైన వంకరమార్గముచే సాధింప యత్నింపబడదు. "అర్కేచే న్మధు విందేత కిమర్థం పర్వతం వ్రజేత్‌" వలె.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]