ఋతుమతి

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామ:సం. వి. ఈ. స్త్రీ.

స్త్రీ లింగము

వ్యుత్పత్తి

సంస్కృతసమము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • పుష్పవతి,ముట్టుది.
  • ఆషాఢ మాసంలో కృష్ణ పక్ష దశమి మొదలు త్రయోదశి వరకు అంటే మూడు రోజుల పాటు భూమిని ఋతుమతి అని వ్యవహరిస్తారు. ఆషాఢంలో వర్షాలు కురిసిన తరువాత భూమి సేద్య యోగ్యం అవుతుంది. దశమి మొదలు త్రయోదశి వరకు మాత్రం భూమిని దున్నే పని చేయరు. తరువాత తొలకరి మొదలు ఏరువాక సాగుతుంది. ఋతుమతి అనే మాటకే మరో పేరు అంబువాచి. ఋతుకాలం తరువాత స్త్రీ సంతానవతి కావడానికి సంగమ యోగ్యు రాలైనట్టు నేల కూడా ఆ మూడు రోజుల తరువాత వర్షాలు కురిసి నేల పదును చేయడానికి అనుకూలమవుతుంది. కనుక కవితాత్మకంగా నేలకు కూడ ఈ పేర్లు వాడారు.
  • ముట్టైన స్త్రీ.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఋతుమతి&oldid=903315" నుండి వెలికితీశారు