ఋష్యశృంగుడు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- ఋష్యశృంగుడు నామవాచకం/సం.వి.అ.పుం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- విభాండక ఋషి కుమారుడు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
ఒకానొక ముని. తలపై మనుఁబెంటి కొమ్మువంటి కొమ్మగల మహర్షి. దశరథుని పుత్రికయైన శాంత భర్త. విభాండకముని పుత్రుడు.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు