ఎంజిల్స్‌సిద్ధాంతము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>][అర్థశాస్త్రము] కుటుంబ ఆదాయమును, ఖర్చులను గూర్చినసిద్ధాంతము. (ఇందు ముఖ్యాంశములు మూడు. రాబడి హెచ్చుకొలది అందుఆహారమునకై వినియుక్తమగు భాగము తగ్గును. 2. క్రీడ, వైద్యోపచారము, వాహనములు ఇత్యాది విలాసములకై యుపయోగపడు భాగము హెచ్చుచుండును. 3. ఇంటిబాడుగ, వస్త్రములు, తక్కిన గృహోపకరణములు, వీనికై వెచ్చింపబడు రాబడిపాలు, రాబడితో మారక స్థిరముగ నుండును.)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు