ఎందాక
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
ద్వ. ద్ర. (ఎంత + దాఁక)
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఎంత పర్యంతము./ ఎంతవరకు /రూ-ఎందనుక
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- "గీ. ధరణి యెందాక నుండు...." భార. శాం. ౨,ఆ. ౧౪౮.
ఒక పాటలో పద ప్రయోగము: తూనీగా..... తూనీగ........ఎందాక పరుగెడతావే.........