ఎకరం

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

ఎకరం అంటే 10 కుంచాలు.

  • 1 కుంచం = 10 శెంటు = 48.4 చదరపు గజములు.;
  • 1 గజం = 3 అడుగులు = 90 సెంటి మీటర్లు
  • గనుక ఎకరం = 10 కుంచాలు = 100 శెంటులు = 4840 చదరపు గజములు=4046.86 చదరపు మీటర్లు.
"https://te.wiktionary.org/w/index.php?title=ఎకరం&oldid=903925" నుండి వెలికితీశారు