ఎక్కడైనా బావేగానీ వంగతోటకాడ కాదు

విక్షనరీ నుండి

వంగ చెట్టు దురద స్వభావము కలిగి ఉంటుంది అందుకే వంగతోటలో సరసాలు ఆడకూడదు.