ఎగుమెలిక
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
మూత్రాంకనాళికలో పైదిశలో మూత్రపిండపు వెలుపలి భాగపు దిశలో పయనించు మెలిక భాగము.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]మూత్రాంకనాళిక చెంపపిన్ను ఆకారములో ఉంటుంది. దీనిలో దిగుమెలిక క్రిందకు అంతర్భాగపు దిశలో వెళితే ఎగుమెలిక పై దిశలో వెలుపలిభాగపు దిశలో వెళుతుంది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు