Jump to content

ఎడ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
నామ

యు. దే. వి.

వ్యుత్పత్తి

యుగళము/దేశ్యము

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • స్థానము/
  • దూరము
  • నడుమ
  • వయసునకు సంబందించినది: ఉదా: ఎడబాలుడు, ఎడ పిల్ల/ "ఎడదూడ, / ఎడపడ్డ" మొ;
నానార్థాలు
  • అవకాసము
  • గడువు
  • భేదము
  • విఘ్నము
  • వ్యవహారము
  • సంధి
  • దేవతానైవేద్య వస్తువు.
సంబంధిత పదాలు

వానియెడ on his not coming./ఊరుచేరినయెడ/ఎడబాటు/ ఎడముగా / ఎడమ\ఎడబాలుడు/ఎడపిల్ల/

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

స్థానము;

  1. "పార్థులరుగునెడకు మనమునరిగి." భార. ఆది. ౬, ఆ.
  2. అవకాశము; -"ఉ. నిచ్చలునిచ్చలోఁ బొదలు నీపితృభక్తికి జ్ఞానశక్తికిన్‌, మెచ్చితి నచ్చితిన్‌ గరము నియ్యెడనియ్యెడ యేల వేఁడుకొ, మ్మిచ్చెదఁ జెచ్చరన్‌ వలయునీప్సితముల్‌ శతమేని దీన నే, పొచ్చెమునొచ్చెముం జొరదు భూసురకేసరి నమ్ము నావుడున్‌." పాండు. ౨, ఆ.
  3. దూరము;-"క. కడునెడ గావుననది యి, క్కడ వినబడదేమొ." కళా. ౪, ఆ.
  4. గడువు; -"ఇప్పుడెడ యిచ్చుట యుక్తము నాకు." భార. ఉద్యో. ౧, ఆ.
  5. ఎలప్రాయముగలది. -(ఎలదూడ, ఎడపడ్డ.)
  6. ఎడమ / ఒక పాటలో పద ప్రయోగము: కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్.... ఓడిపొలేదోయ్....

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ఎడ&oldid=952143" నుండి వెలికితీశారు