ఎదురుచుక్క
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామ:/ వి.
- వ్యుత్పత్తి
ద్వయం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]సరియైనసమయం కానిది(చుక్క అనగా శుక్రుడు,శుక్రుడెదురగుట అనిష్టప్రదము కనుక ఈ అర్థము వచ్చినది.)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
ప్రతిస్పర్ధి .[ఇది జ్యోతిశ్శాస్త్ర రీత్యా ఏర్పడిన పలుకుబడి-చుక్క ఎదురుగా నున్నపుడు ప్రయాణాదులు చేసినచో అశుభము కలుగునని ప్రతీతి.]
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- "ఎపుడు శాత్రవకోటికెదురు చుక్కగుచు." [రం.రా.-1-9పు.]
- "ఏదులకు మిత్తిలేళ్లకు నెదురుచుక్క." [శు.స.-2-283]
- "ఎదురింటివారల కెదురుచుక్క." [శు.స.-3-20]