ఎదురుచూచు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- ఎదురుచూచు క్రియ.
దేశ్యము
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- వేచియుండు.
- ఇది ఒక తెలుగు జాతీయము. ప్రతీక్షించు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- "గీ. ...నారాక కెదురుచూచు, నయనములు వేయి విరియించి నాకభర్త." నైష. ౪,ఆ. ౬౪. (దీనియా మ్రేడితరూపము ఎదురెదురుసూచు. సురా. ౧౦౫.)
- మించు; ఓడించు. "సీ. కమనీయ రూపరేఖా విలాసస్ఫూర్తి నేభర్త శ్రీభర్త నెదురుచూచు." ఆనంద. పీఠి. ౪౬.
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]బయటి లింకులు
[<small>మార్చు</small>]