ఎప్పుడు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
అవ్యయము
- వ్యుత్పత్తి
ద్వయము
- బహువచనం
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]- ఏ+పొద్దు:ఏకాలము
- ఎల్లప్పుడు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- ఎన్నడు/ ఏకాలమందు/ఎప్పటికి /ఎప్పుడూ/ ఎప్పుడైనా /ఎప్పుడైతే ./అప్పుడప్పుడు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పద్యములో పద ప్రయోగము: ......... ఎప్పుడు ఎడతెగక పాఱు ఏరును ద్విజుడున్, చొప్పడిన ఊర నుండుము, చొప్పడకున్నట్టి ఊరు చొరకుము సుమతీ
అనువాదాలు
[<small>మార్చు</small>]
|