ఎముకలనడిమి పొర
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- ముంజేతిలో రత్ని (రేడియస్),అరత్ని (అల్నా) ఎముకల మధ్య, కాలిలో జంఘిక (టిబియా), జానుక (ఫిబులా) ఎముకల మధ్య ఉండే దృఢమైన తంతువుల పొర.
అర్థ వివరణ[<small>మార్చు</small>]
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు