ఎరగొను
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- క్రియ/దే. అ.క్రి .(ఎర + కొను)
- వ్యుత్పత్తి
దేశ్యము
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఎర+కొన:పరవశమగు,
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- "వ. మృణాళంబు లాహారంబులుగ మెసంగి యెరగొని సుఖించు రాజహంసంబులుంగల పులినస్థలంబుల వలనను." మై.
- స.క్రి. మ్రింగు. "క. ఉరగము నెరగొను గరుడుని, వెరవున నపుడతడు గగన వీధికిదాటెన్." ఉ, హరి. ౫, ఆ.
- ఆకలి తీఱు "వ. ...ఎరగొని సుఖించు రాజహంసంబులు ...." మైరా. ౨,ఆ. ౭౪.