Jump to content

ఎఱుకపడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

క్రియ/ద్వ. అ.క్రి

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

తెలియు/ విదితమగు.

నానార్థాలు
సంబంధిత పదాలు

ఎఱుకలేదు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

"క. కడునలుకయు గూర్మియు నే, ర్పడ నెఱిఁగించునది వాని ఫలకాలమునన్‌, బిడుగును గాడ్పును జనులకు, బడుటయు వీచుటయు నెఱుకపడియెడు భంగిన్‌." భార. ఆది. ౬, ఆ.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ఎఱుకపడు&oldid=908063" నుండి వెలికితీశారు