ఎఱ్ఱగడ్డ
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం./దే.వి.
- వ్యుత్పత్తి
- గడ్డ.
- బహువచనం లేక ఏక వచనం
- ఎఱ్ఱగడ్డలు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]దీని తోలు ఎఱ్ఱగా ఉంటుంది కనుక ఎఱ్ఱగడ్డ అయినది.
- నీరుల్లి/ పలాండువు.
- కుచందనము............... ఆంధ్ర వాచస్పత్యము (కొట్ర శ్యామలకామశాస్త్రి)
- సుగంధము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- ఎఱ్ఱగడ్డబజ్జి.