ఎఱ్ఱన
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
వైకృతము
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- తెలుగు సాహిత్యంలో 1320 నుండి 1400 వరకు ఎఱ్ఱన యుగము అంటారు. ఈ యుగంలో ప్రబంధ రచనా విధానానికి పునాదులు పడ్డాయి. మహాభారతంలో అరణ్యపర్వ శేషం తెలుగు చేయబడింది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- అరుణిమ,ఎఱుపు
- ఎఱ్ఱనిది(విశేషణము)
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఎఱ్ఱన హరివంశాన్ని వేరే గ్రంధంగా రచించాడు.