Jump to content

ఎలము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

దే.అ.క్రి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

1. వికసించు.2. ఒప్పు.3. చిగుర్చు. లేఁతయగు.4. ప్రకాశితమగు..... ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) 1966

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

దే.అ.క్రి.

1. వికసించు."సీ. పందికందిన నింత వఱలెడు ముఖరోచు లెలమిన నెంత సల్లలిత మగునొ." కు.సం. ౭,ఆ. ౭.
2. ఒప్పు."చ. ...పై, నెలమెడువల్ద మోసులును నేర్పడు కెందలిరాకుజొంపమున్‌." కు. సం. ౬,ఆ. ౧౩౦.
3. చిగుర్చు; లేతయగు."చ. ఎలమిన పూరి మేసి...." కు. సం. ౬,ఆ. ౫౦.[వావిళ్ల నిఘంటువు 1949]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ఎలము&oldid=908376" నుండి వెలికితీశారు