ఏకస్యాఽప్యనేకశక్తిసమ్భవా దనేకార్థప్రత్యాయన మవిరుద్ధమ్

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఒకవస్తువు అనేకరకముల శక్తులు కలిగియున్నపుడు అది అనేక ప్రయోజనములను సాధింప ప్రవర్తించుట విరుద్ధము కానేఱదు. అనేకార్థములు గల శబ్దము ప్రయుక్తమై అనేకార్థములు స్ఫురింపఁజేయుటలో నాశ్చర్యము లేదుగదా!

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]