ఏకాదశకీర్తి శేషులు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]1.పరోపకారి. 2. వనమాలి (తోటమాలి), 3. దేవాలయ ధర్మకర్త, 4. ధర్మ సత్ర ధర్మ కర్త, 5. నీతిదప్పని రాజు. 6. వైద్యశాల ధర్మకర్త, 7. యుద్ధములో వెను దిరగని వీరుడు. 8. గొప్ప విద్య నేర్చిన వాడు. 9. కృతి నందిన వాడు. . 11.సత్పురుషుని గన్న వాడు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు