ఏకాదశ-పాపములు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంఖ్యానుగుణ పదములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]1. హింస లేక ద్వేషము, 2. నిష్ఠురత, 3. క్రౌర్యము, 4. చిత్త విభ్రమము, 5. మిథ్యావ్యవహారము, 6. గుర్వవజ్ఞ, 7. లాంపట్యము, 8. స్వార్థ సర్వస్వత, 9. అపావిత్ర్యము, 10. అశిష్టాచారము, 11. జగన్నాశకార్యము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు