Jump to content

ఏకైకము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

సం.విణ

వ్యుత్పత్తి

వ్యు. ఏక‌మ్ + ఏకమ్‌-బహువ్రీహిత్వాతిదేశాత్‌ సులోపః.

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. అద్వితీయమైనది. వేఱొకదానిని పోలియుండనిది
  2. ఒక్కొక్కటి.......ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు)
  3. తదేకము.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ఏకైకము&oldid=905518" నుండి వెలికితీశారు