ఏతరికాడు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఉద్ధతుడు /దురాశ కలవాఁడు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"రాతిరి బగలు నిట్టే రతుల నోలాడుఁగాక, యేతరికానికెంతైనా నెంగిలి గద్దా." [తాళ్ల-16(22)-36]