ఎక్కడికక్కడ పరిస్థితిని అర్థంచేసుకుని, దానికి తగినట్లుగా ఆయా ప్రదేశాల్లో ప్రవర్తించాలని ఈ సామెత తెలియచేస్తోంది.