ఐర్లాండ్
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఐర్లాండ్ ,యూరప్ ఖండంలో మూడవ అతి పెద్ద ద్వీపము. మరియు ప్రపంచము లో ఇరవయ్యవ అతి పెద్ద ద్వీపము. యూరప్ ఖండమునకు వాయువ్య దిశలో కొన్ని వందల ద్వీప మరియు ద్వీప నమూహాల మధ్య ఉన్నది. తూర్పున ఉన్న గ్రేట్ బ్రిటన్ ను ఐరిష్ సముద్రము వేరు చేస్తున్నది. ఈ ద్వీపము లో ఆరింట అయిదు వంతులు రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్, ఒక వంతు (ఈశాన్యం లో ) యునైటెడ్ కింగ్ డమ్ లో భాగము గా ఉన్న ఉత్తర ఐర్లాండ్ ఉన్నాయి. రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ కు రాజధాని డబ్లిన్, ఉత్తర ఐర్లాండ్ కు రాజధాని బెల్ ఫాస్ట్.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు