ఒడఁబడిక
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
ద్వ. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- సమ్మతి;
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]1. సమ్మతి; "ఎ, గీ. ఒడఁబడిక గానఁబడనీక యొడలు నులియు, నెపముమైఁ గౌఁగిటి కెదుర్చు నీరజాక్షి, యుపమయును భూమివల్లభు నుల్లమునకుఁ, గ్రొత్తచవి గొల్పె మఱివేఱ కొన్నినాళ్లు." కవిక, ౩, ఆ.