ఒడికాడు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
వి/దే.విణ.
- వ్యుత్పత్తి
వ్యు. ఒడికము + కా + ఁడు. (త.ప్ర.)
అర్థ వివరణ
[<small>మార్చు</small>]సమయ స్ఫూర్తి గలవాడు. ఒడుగలవాడు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు