Jump to content

ఒడ్డాణము

విక్షనరీ నుండి
వడ్డాణము

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
నామ.
వ్యుత్పత్తి

వైకృతము

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. స్త్రీలు నడుమునకు బిగికై ధరించుకొనెడు బంగారులోనగు వాని పట్టెడ.
  2. ఆసన విశేషము. ఒకానొక యోగబంధము.
నానార్థాలు

యోగ పట్టె/ఉదరబంధము, ఒడికట్టు, ఒడిదారము, ఒడ్డణము, ఒడ్డియానము, ఒడ్యాణము,

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. యోగపట్టె.........."సీ. ఐణేయమైన యొడ్డాణంబు లవణిచే నక్కళించిన పొట్ట మక్కళించి." స్వా. ౧,ఆ. ౫౯.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ఒడ్డాణము&oldid=905775" నుండి వెలికితీశారు