ఒత్తుకొను
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- పొడచుకొను,ఆక్రమించుకొను/
- చేసినపనిని సమర్థించుకొనుచు మాట్లాడు-చేతులు ఒత్తుకొనుచు అనుట. [నెల్లూరు; వరంగల్లు] / చాలా ఒత్తుకొంటూ మాట్లాడినాడు.
- పెరిగివచ్చు, అదిమివచ్చు. [అనంతపురం]
- త్రోసికొనివచ్చు. [చిత్తూరు]
- పొట్టలో పెట్టుకొని విషయమును (అసూయను) బహిర్గతము చేయకుండు. [కరీంనగర్]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు