ఒద్దిక

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామ.

విశేష్యము

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • 1. నాటక ప్రదర్శనకు చేయు అభ్యాసము.
  • అనుకూల్యము
  • వస్తువునకు సరియెత్తుగానుంచి తూచు రాయి.,ప్రతిమానము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వినయము.. ప్రతిమానమైన పడి, వస్తువునకు సమానమైన తూకపురాయి.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. ప్రేమము. ........"సీ. కలశపాథోరాశి కన్యకారత్నంబు నొద్దికతోఁ గూడియున్నవాని." వి. పు. ౫,ఆ. ౭౯.
  2. 3. సామ్యము. .........."వ. ...నిద్దంపుఁబసుపు ముద్దలు యొద్దికం దగు పెద్ద నిమ్మపండ్లును..." య. ౪,ఆ. ౧౩.
  3. 4. ఒక వస్తువునకు సరిగా తూఁగెడురాయి మొదలైనది. ........."సీ. తొలునాఁడు శోధ్యునిఁ దులఁదూఁచి యాతని యెత్తగునొద్దిక లెల్లదాఁచి." విజ్ఞా. వ్యవ. ౧౧౭. (శ.ర. పా. 'ఇట్టిక' ముద్రి.)
  4. 5. పొందిక; విలాసము. ..."సీ. ఒకపైఁడి ప్రతిమ యొద్దికతోడ గండూష మొనరింపఁ గాళాంజిఁ గొనుచు వచ్చె." దశా. ౭,ఆ. ౩౨౦
  5. అనుకూలము. "క. ...నే, నిద్దముగ దేశిఁ గొనియెద, నొద్దికగా నుండుఁ డనుచు నొనరిచి సఖులన్." వాల్మీ. ౩,ఆ. ౧౨౨.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఒద్దిక&oldid=952311" నుండి వెలికితీశారు