ఒళువు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
వి. (మాం)
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఉపాయము; లాఘవము, ఒలువు; ఒళివు. [నెల్లూరు; చిత్తూరు; వరంగల్లు]
2. పరిచయము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఆపనిలో ఆయనకు మంచి ఒళివు ఉన్నది.
- ఒళువు చూచుకొని దొంగతనము జరిగినది.[పరిచయము]