ఓచెల్ల
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
దే. అవ్య. (ఓ + చెల్లె)
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- సంతాపమును తెలిపెడి.
- ఆశ్చర్యసంతాపాదులఁ దెలుపుమాట. "ఆ. అడుగఁ దలఁచి కొంచె మడిగితి వోచెల్ల, దాతపెంపు సొంపుఁ దలఁపవలదె." భాగ. ౮,స్కం. ౫౬౮. "క. ఓచెల్ల విరహిణీవధ, మేచతురత నీకు..." స్వా. ౩,ఆ. ౩౬.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"క. ఓచెల్ల విరహిణీవధ, మేచతురతనీకు." స్వా. ౩, ఆ.