Jump to content

ఓడుసేయు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

దే.స.క్రి. (ఓడు + చేయు.)

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

చిల్లులు పుచ్చు; ఓడించు.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
"చ. ...బలఘస్మరు నమ్ముల నోడుసేసి..." నిర్వ. ౬,ఆ. ౧౪౪.
"క. నిలు నిలు విడువిడు మంచును, బలువిడి గూడుకొని పిఱుఁదఁ బఱతెంచిన న,మ్ముల నోడుసేసి యందఱ, నిలిపె విజయలక్ష్మి సొంపు నెలకొన నెలమిన్." నిర్వ. ౭,ఆ. ౫౯.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ఓడుసేయు&oldid=904181" నుండి వెలికితీశారు