ఓత్రనుజ్ఞాత
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]జాగ్రదవస్థలో ఉన్న బ్రహ్మవేత్త ఓతృ. జాగ్రదవస్థలో స్వాప్నికస్థితిని అనుభవిస్తుంటే అతడు ఓత్రనుజ్ఞాత, జాగ్రతలో సుషుప్తిని అనుభవిస్తుంటే ఓత్రనుజ్ఞైక రసుడు, జాగ్రతలో తురీయస్థితిని పొంది ఉంటే ఓత్ర వికల్పుడు. జాగ్రదవస్థ అంటే పూర్తిగా మేల్కొని ఉండటమనే స్థితి. సాధారణ పరిభాషలో ఈ స్థితిలో స్వాప్నిక, సుషుప్తి, తురీయావస్థలు ఊహకు అందవు. వేదాంత పరిభాషలో వేరు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు